In an interview "when you're playing for an IPL team and thinking about Indian selection, then it's a wrong mindset. People do talk a lot about Indian selection and cementing your place but that is actually a by-product - if you perform, you get opportunities," Samson said.
#IPL2021
#SanjuSamson
#RajasthanRoyals
#T20WorldCup2021
#RishabhPant
#IshanKishan
#TeamIndia
#Cricket
టీ20 ప్రపంచకప్ 2021 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ఎంపిక చేసిన భారత జట్టులో కేరళ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూకు చోటు దక్కలేదు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'స్పష్టమైన మనస్సుతో జట్టులోకి వెళ్లడం ముఖ్యం. మీరు ఒక ఐపీఎల్ టీమ్‌లో ఆడేటప్పుడు టీమిండియా సెలెక్షన్ గురించి ఆలోచించడం తప్పు. భారత్ సెలెక్షన్ గురించి, జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలని బయట చాలామంది మాట్లాడుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్ ప్రదర్శన కేవలం జట్టు ఎంపికకు ఒక ప్రామాణికం మాత్రమే. ఎవరైనా బాగా ఆడితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి' ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు ఎంతో ఆదరణ ఉందని.. దీంతో మంచి గుర్తింపు వస్తుందని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అభిప్రాయపడ్డాడు.